in

ONGC సౌజన్యంతో కుట్టుమిషన్లు పంపిణీ

డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా :

కొత్తపేట మండలంలోని బిళ్ళకుర్రు గ్రామానికి చెందిన మహిళలకు రాజమండ్రి ONGC సౌజన్యంతో ఏర్పాటు చేసిన కుట్టు మిషన్లను అమలాపురం పార్లమెంట్ సభ్యులు చింతా అనురాధ ,ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ శ్రీ గొల్లపల్లి డేవిడ్ , రాజమండ్రి ONGC ఈడీ శ్రీ అమిత్ నారాయణ్ , జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్ లు, ఇతర ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు


[zombify_post]

Report

What do you think?

Written by Kiran

జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలి

బాలబాలికల్లో వెల్లువిరిసిన క్రీడోత్సాహం