in ,

రైతులకు ఖాతాలోకి 3 లక్షలు…!

[ad_1]

రైతన్నలకు డిజిటల్ ప్లాట్ ఫారం ద్వారా రుణాలు అందించబోతున్నారు. దీనిని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రారంభించారు. రైతులు బ్యాంకుల చుట్టూ తిరగకుండా ఉండటానికి ఈ ఫెసిలిటీని కల్పించినట్లు తెలుస్తోంది.

ఈ పోర్టల్ పై పూర్తి వివరాల కోసం రైతన్నలు https:// fasalrin. gov. in/ వెబ్సైట్లోకి వెళ్లి తెలుసుకోవాలని సూచించారు.

Report

What do you think?

Written by J.S.Rao

అంగన్వాడీలను వెంటనే విడుదల చేయాలంటూ ఆందోళన

ప్రతి రైతుకు రూ.2లక్షలు రుణమాఫీ చేయాలి