in ,

Common news

గురు న్యూస్, విశాఖపట్నం : లాసన్స్ బే కాలనీ తన క్యాంపు కార్యాలయం లో జాయింట్ డైరెక్టర్ ఫిషరీస్ తో కలిసి, మత్స్యకారుల సమస్యల పై సమీక్షా నిర్వహించారు, వైసీపీ ఎంపీ శ్రీ, ఎం. వి. వి సత్య నారాయణ గారు. ఈ సమావేశంలో పి. అర్. ఎఫ్ కొత్త నెట్స్ , గిల్ నెట్స్ పరిహారం, కొత్త వలల కోసం సబ్సిడీ. గతంలో గణేష్ నిమర్జనం సందర్బంగా పని చేసిన గజ ఈతగాళ్ల పెండింగ్ బకాయిల చెల్లింపులు, షిప్ షెల్ట్ నిర్మాణం తదితర అంశాలపై చర్చించడం జరిగింది.

[zombify_post]

Report

What do you think?

Written by Balakishan

శ్రీవారిని దర్శించుకున్న జిల్లా పరిషత్ చైర్మన్

అల్లూరి జిల్లా లో 100 గ్రామాలకు నిలిచిన రవాణా సదుపాయాలు