in ,

35వ రోజు అన్న క్యాంటీన్

35వ రోజు కొనసాగుతున్న అన్న క్యాంటీన్

ఎస్కోట లో మాజీ ఎమ్మెల్యే కోళ్ళ లలిత కుమారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అన్న క్యాంటీన్ ద్వారా 35వ రోజు బుధవారం పేదలకు ఉచితంగా భోజనాన్ని పంపిణీ చేశారు. ఎస్కోటకు చెందిన నానిగిరి కృష్ణం నాయుడు జ్ఞాపకార్థం 300 మంది పేదలకు ఉచితంగా భోజనాన్ని అన్న క్యాంటీన్ ద్వారా పంపిణీ చేశారు. కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు జి ఎస్ నాయుడు, మాజీ ఎంపీపీ వెంకన్న, ప్రముఖ న్యాయవాది నానిగిరి తులసీదాస్ తదితరులు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

Written by Prasad

రాజోలు మండలం B. సావరం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం

ద్వారకా తిరుమలలో నేడు భారీగా వివాహాలు భారీ వర్షా కారణంగా భక్తుల కష్టాలు