in ,

25వ పుట్టిన రోజు జరుపుకుంటున్న గూగుల్

ప్రపంచంలోనే అత్యంత ప్రజాధరణ పొందిన సెర్చ్ ఇంజన్ తన 25వ పుట్టినరోజును జరుపుకుంటుంది. అయితే గూగుల్ను సెప్టెంబర్ 27, 1998న అమెరికన్ సెర్గీ బ్రిన్, లారీ పేజ్ స్థాపించారు. కాగా తన పుట్టినరోజుకు గుర్తుగా గూగుల్ తన హోమ్ పేజీలో 25వ సంఖ్య వచ్చేలా డూడుల్ రూపొందించింది. ప్రస్తుతం గూగుల్ సీఈఓగా సుందర్ పిచాయ్ ఉన్నారు.

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

Written by Allagadda CM news

రోడ్డు ప్రమాదంలో నలుగురు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ల దుర్మరణం

ఉప్పల్ వేదికగా వన్డే వరల్డ్ కప్ సందడి