in

2024 ఎన్నికలకు మహిళా బిల్లు అమలు లేనట్టే!

ఈ సెషన్ లో బిల్లు పాసైనా అమలు ఆలస్యం 

– నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే చట్టం అమలు 

– ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో కూడా మహిళా రిజర్వేషన్  

– నియోజకవర్గాల పునర్విభజన కోసం ప్రత్యేక కమిషన్ 

– పునర్విభజన తర్వాత మహిళా కోటా కూడా అమలు 

– పార్లమెంట్ తోపాటు అసెంబ్లీల్లోనూ రిజర్వేషన్ అమలు 

– రొటేషన్ ప్రకారం రిజర్వేషన్లు అమలు 

– డీలిమిటేషన్ తో పార్లమెంట్ లో 30 శాతం పెరగనున్న

 సీట్లు

[zombify_post]

Report

What do you think?

Written by Kiran

కేశవదాసు పాలెం నుండి కరవాక రహదారికి భూమి పూజ

బాబు తోనే మేము : ఎస్సీ సెల్