in , ,

14 తీర్మానాలకు ఆమోదం-సీడబ్ల్యూసీ

CWC Meeting Resolutions

హైదరాబాద్ లో తొలి  సీడబ్ల్యూసీ సమావేశాలు ముగిశాయి. మొదటి రోజు సమావేశంలో 14 తీర్మానాలకు ఆమోదం లభించింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ జెండా ఆవిష్కరించి సీడబ్ల్యూసీ సమావేశాలను ప్రారంభించారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తదితరులు పాల్గొన్నారు.

Report

What do you think?

Written by RK

కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండా? -అశోక్ గజపతి రాజు

ఏలూరిజిల్లాలోని తిరుమలపాలెంలో ఉద్రికత్త