in ,

13వ వార్డులో పర్యటించిన మున్సిపల్ చైర్మన్ సావు”

బొబ్బిలి పట్టణం 13వార్డు మహారాణి పేట, ఏరుకుల వీధిలో మంగళవారం మున్సిపల్ చైర్మన్ వెంకట మురళీకృష్ణ రావు పర్యటించరు. ఈ సందర్భంగా నూతనంగా నిర్మించినటువంటి సిసి రోడ్లు, సిసి డ్రైన్ లును పరిశీలించారు. ప్రజలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిగిలి ఉన్న సిసి రోడ్లు, సిసి డ్రైన్లు అతి త్వరలో నిర్మిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు.

[zombify_post]

Report

What do you think?

Written by Prasad

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి”

సింహాచలంలో తెదేపా నేతలను అరెస్టు చేసిన పోలీసులు