in ,

హీరో నవదీప్ ఇంట్లో నార్కోటిక్ సోదాలు..

[ad_1]

మాదాపూర్ డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్న హీరో నవదీప్ ఇంట్లో నార్కోటిక్ బ్యూరో సోదాలు జరిపింది. నవదీప్ డ్రగ్స్ తీసుకున్నట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. మాదాపూర్ డ్రగ్స్ కేస్‎లో హీరో నవదీప్ 37 నిందితుడిగా ఉన్నాడు.

Report

What do you think?

Written by Naga

వాట్సాప్ నుంచి గ్రూప్ కాల్స్ లో 31 మంది

భక్తులతో కిటకిటలాడిన మద్ది ఆంజనేయ స్వామి ఆలయం