[ad_1]
డ్రగ్స్ కేసులో హీరో నవదీప్‌కు హైకోర్టు 41ఏ కింద నోటీసులు ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. షాకిచ్చింది. నార్కోటిక్ బ్యూరో తనపై పెట్టిన కేసును కొట్టి వేయాలని కోరుతూ నవదీప్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై నార్కోటిక్ అధికారులు కౌంటర్ దాఖలు చేశారు. ఇరువాదనలు విన్న న్యాయస్థానం తాజాగా ఆదేశాలు జారీ చేసింది.
[ad_2]


