*స్వచ్ఛ భారత్ సాధించడమే లక్ష్యం…66వ వార్డు కార్పొరేటర్ మహ్మద్ ఇమ్రాన్…*
గాంధీ మహాత్ముని స్ఫూర్తితో శ్రమ దానం కార్యక్రమం స్వచ్ఛత పరిశుభ్రత ప్రతి ఒక్కరు పాటించాలని గాంధీ మహాత్ముని స్ఫూర్తితో *66వ వార్డు కార్పొరేటర్ మహ్మద్ ఇమ్రాన్* వార్డులోని పలు ప్రాంతాల్లో శ్రమ దానం చేశారు.
ఈ సందర్బంగా *వార్డు కార్పొరేటర్ మహ్మద్ ఇమ్రాన్* మాట్లాడుతూ స్వచ్ఛత మరియు పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ తమ జీవన విధానంలో భాగంగా అలవాటు చేసుకోవాలని కోరారు.ఎక్కడ పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయో అక్కడ దేవుడు కొలువై ఉంటాడన్నా గాంధీ స్ఫూర్తి తో ప్రతి ఒక్కరూ స్వచ్ఛ భారత్ కార్యక్రమం లో పాల్గొనాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు పెదిరెడ్ల ఈశ్వరరావు,ఖాజా,యేన్నేటి కనకరావు,ఎడ్లరాజు,రమణారెడ్డి,దేముడుబాబు,శ్రీనివాసరెడ్డి,వరలక్ష్మి,కోరుకొండ పద్మ,ఉమాదేవి,రాజు,సచివాలయం సిబ్బంది,వాలంటర్లు సిబ్బంది,ఆశ వర్కర్స్,ఆరోగ్యసిబ్బంది,సానిటరీ సిబ్బంది పాల్గొన్నారు…
#66thwardCorpImranAnna
#66thwardConvenorHari
This post was created with our nice and easy submission form. Create your post!