in

స్పందనలో ఇచ్చిన ఫిర్యాదుకు గ్రామానికి వచ్చిన జాయింట్ కలెక్టర్

డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా

జాతీయ మాల మహనాడు కార్యదర్శి కొంకిని వెంకట్రావు బృందంతో సోమవారం ముకేశ్వరం నుండి జగన్నాధపురం వరకు ఉన్న 4 కిలోమీటర్ల మేర ఆర్ అండ్ బి రోడ్డుపూర్తిగా పాడైపోయి ఆర్టీసీ బస్సులు
కూడా తిరగబడి పోతున్నాయని , తక్షణమే కొత్త రోడ్డు వేచి కొత్తపేట,పి గన్నవరం, ముమ్మిడివరం  నియోజక వర్గాలు ప్రజలు కష్టాలు తీర్చాలని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, జిల్లా కలెక్టర్ కు స్పందన కార్యక్రమంలో  ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుకు స్పందించిన కలెక్టర్, ఆదేశాలు మేరకు జాయింట్ కలెక్టర్  శుక్రవారం సాయంత్రం  ముక్వేశ్వరం నుండి జగన్నాధపురం వరకు ఉన్న ఆర్ అండ్ బీ రోడ్ ను ఈరోజు శుక్రవారం జాయింట్ కలెక్టర్. ఆర్ అండ్ బి,ఈ ఈ. జే ఈ .స్థానిక  మండలం ఎమ్మార్వో లతో పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ.ముందుగా పాడైపోయిన రోడ్లు మరమత్తులు చేసి  కొత్త గా డబల్ రోడ్డును చేపిస్తామని ఆ కమిటీ ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్  అభయ మిచ్చారు. ఈ కార్యక్రమంలో అయినవిల్లి జడ్పిటిసి సభ్యులు గన్నవరపు శ్రీనివాసరావు,  తెలుగుదేశం పార్టీ హెచ్ఆర్డి సభ్యులు దళితరత్న నేదునూరి వీర్రాజు, తొత్తరమూడి  సర్పంచ్ వార జయసావిత్రి నరసింహా, వార జ్యోతి ప్రసాద్. రాయుడు నాగబాబు. దంగేటి రమణ. మట్టపర్తి గణపతి. ఎల్లమల్లి తులసి. పిచ్చుక నాగ సత్యనారాయణ. బొక్క పండు. సురేష్. చింతా రాంబాబు. వైస్ ప్రెసిడెంట్ ఆకుమతి దుర్గారావు.  తదితరులు సుమారు 100 మంది పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

Written by Kiran

దళిత బంధు పేరుతో దళితులను మోసం చేస్తున్న బి. ఆర్. ఎస్. పార్టీ

ద్వారక తిరుమల YCP మండల అభ్యర్థుల నియామకం