సేవలకు శాశ్వత చిరునామ లైన్స్ క్లబ్న గరంలోని స్థానిక శ్రీకాకుళం సెంట్రల్ లైన్స్ క్లబ్ లో జరిగిన కార్యక్రమంలో లైన్స్ శ్రీకాకుళం సేవలు విస్తృతం చేస్తామని, సేవలకు శాశ్వత చిరునామ, లైన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అని, జిల్లా గవర్నర్ లయన్ డా. ఎ. గోపాలరావు, లైన్స్ సెంట్రల్ క్లబ్ ప్రెసిడెంట్ పొన్నాడ. రవికుమార్, చైర్మన్ నటుకుల. మోహన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఖ్యాతి వృద్ధాశ్రమ ఫౌండేషన్ కు చక్రాల స్ట్రక్చర్ ని సంస్థ సబ్యులకు అందజేశారు
[zombify_post]
