సినీ హీరో సహాయ నిర్మాత సాలూరు భువన్ (దామోదర పాత్రుని సందీప్) ను శిష్ట కరణం సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సత్కారం జరిగింది స్థానిక విశ్రాంత ఉద్యోగుల భవనంలో జరిగింది విశ్రాంతి ఉపాధ్యాయులు దామోదర్ పాత్రుని వెంకట రామ గోపాలరావు కస్తూరి దంపతుల కుమారుడు సినీ హీరో సాలూరు భువన్ (దామోదర్ పాత్రుని సందీప్), తట్టికోట రమేష్ ప్రసన్నలక్ష్మి డివిఆర్ గోపాల రావు బలివాడ జగదీశ్వరరావు శ్వేతా దంపతులు ఘనంగా సత్కరించారు.
[zombify_post]
