in , ,

సికింద్రాబాద్‌లో ఆల్ఫా హోటల్ సీజ్

కొద్ది రోజులుగా హోటల్‌లోని అపరిశుభ్ర వాతావరణానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. హోటల్‌లో అపరిశుభ్ర వాతావరణం, కస్టమర్లకు నాణ్యత లేని ఆహారం చేస్తుడటంతో, జీహెచ్‌ఎంసీ అధికారులు తనిఖీలు చేపట్టి హోటల్ మూసివేశారు.

Report

What do you think?

Written by Naga

నేడు ప్రారంభం కానున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు

కాంగ్రెస్ గూటికి…మాజీ చైర్మన్