- బొబ్బిలి మండలం కుమందానపేట గ్రామంలో శ్రీమతి రంగుముద్రి సింహాచలం జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు గ్రామంలో గల సౌకర్యార్ధం విశ్రాంతి బల్లలను ఏర్పాటు చేశారు. వీటిని బుధవారం పాస్టర్స్ శరత్ బాబు సతీష్ బాబు, కే శంకర్ లు ప్రారంభించారు. అనంతరం పాస్టర్స్ సింహాచలం ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థనలు చేశారు.
[zombify_post]


