in ,

సమస్యలు పరిష్కరించుటకే స్పందన కార్యక్రమం*”

సమస్యలు పరిష్కరించటకే స్పందన కార్యక్రమం అని తెర్లాం ఎంపీడీవో ఎస్ రామకృష్ణ తెలిపారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన జగనన్నకు చెబుదాం"స్పందన" కార్యక్రమం ఆయన ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మార్ అగ్రహారం సర్పంచ్ ప్రతినిధి లొట్టి వెంకట్రావు, భూరి పేట సర్పంచ్ బూరి. మధుసూధనరావు గతంలో గ్రామాల్లో ఏళ్ల తరబడి ఉన్న సమస్యలు ఈ స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేయడంతో వెంటనే పరిష్కరించడం జరిగింది.

[zombify_post]

Report

What do you think?

Written by Prasad

షూటింగ్ బాల్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు విజయం”

పాడేరు ఘాట్ లో అల్లుకున్న పొగమంచు: వాహనదారులు ఇబ్బందులు