నెల్లిమర్ల మండలం కొత్తపేటలో కొలువుదీరిన శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి దేవాలయంలో మంగళవారం అర్చక స్వాములు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం సభ్యులు సత్యదేవుడ్ని దర్శించుకున్నారు. అలాగే సత్యనారాయణ స్వామి ఉత్సవ విగ్రహం పవలింపుసేవ కోసం విజయనగరం వాస్తవ్యలు రెడ్డి సంక్షేమ సంఘం ఊయలను బహూకరించారు.
[zombify_post]
 
					 
			
			 
			
					
