in ,

వ్యాధులు దరిచేరకుండా అప్రమత్తంగా ఉండాలి

వ్యాధులు దరిచేరకుండా అప్రమత్తంగా ఉండాలని సత్యనారాయణపురం వైద్యాధికారిని దివ్య నయన పేర్కొన్నారు.చర్ల మండలంలోని సత్య నారాయణ పురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న వీరాపురం,జోడి చిలకల గ్రామoలో డాక్టర్ దివ్య నయన  గారి అధ్వర్యంలో ఇంటి,ఇంటి హెల్త్ సర్వే నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంటి పరిసరా ప్రాంతాల్లో నీటి నిల్వలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.జర్వ బాధితులను గుర్తించి రక్త పరీక్షలు చేసి మందులు అందజేశారు.ఈ కార్యక్రమంలోడి.పి.ఎం.ఓ సత్య నారాయణ,హెచ్.ఈ.ఓ బాబురావు,ఎం.ఎల్.హెచ్.పి పార్వతి,హెల్త్ అసిస్టెంట్లు వేణు,సమ్మక్క,శ్రీలక్ష్మి ఆశా కార్యకర్త గంగమ్మ,అంగన్వాడీ టీచర్ పావని తదితరులు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

Written by Vinod

భద్రాచలం నియోజకవర్గం

చంద్రబాబు అరెస్టు లో ఎటువంటి రాజకీయ దురుద్దేశం లేదు: హోంమంత్రి తానేటి వనిత

ఆంధ్రలో ప్రజాస్వామ్యం అపహాస్యం