గురు న్యూస్ విశాఖపట్నం : వైసీపీ నాయకురాలు పాలేటి కృష్ణవేణి మరియు ఆమె భర్త పై దాడి టీడీపీ జనసేన శ్రేణులు కలిసి దాడి చేశారు. ఈ దాడి లో ఇరువురికి గాయాలయ్యాయి. ఈ సందర్బంగా పాలేటి కృష్ణవేణి మాట్లాడుతూ నారా లోకేష్ కి సంబందించిన కొందరు సన్నిహితులు తనని,పక్క గ్రామం లో ఉన్న తన అన్న ఇంటికి పిలిచారాని తన భర్త తో కలిసి వెళ్లానని అక్కడ దాదాపు 100 టీడీపీ జనసేన శ్రేణులు కలిసి ఇద్దరి మీద దాడి చేశారని తెలిపారు. ఇది ఒక సిగ్గు మాలిన చర్య అని ఆమె తెలిపారు. ఒక బీసీ మహిళా పై లోకేష్ గారు దాడి చేయించరని తనని చంపేయడానికి ప్లాన్ చేశారు అని ఆమె అన్నారు. తనను ఎం చేసిన న్యాయం వైపే నిలబడతాను అని ఆమె అన్నారు.
[zombify_post]


