వైసిపి నాయకులు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు.
రాష్ట్రంలో వైసిపి నాయకులు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రధాన కార్యదర్శి జమ్మూ ఆదినారాయణ అన్నారు. మంగళవారం గరివిడిలో కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. వైసిపి పార్టీ నాయకులు రాష్ట్ర భవిష్యత్తును పక్కనపెట్టి వ్యక్తిగత విమర్శలు వ్యక్తిగత జీవితాలు పై విమర్శలు చేయడం తదితర వాటితో కాలం గడుపుతుంది అన్నారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ పట్టించుకోలేదన్నారు.
[zombify_post]


