in ,

వేతనాలు చెల్లించాలని ధర్నా

కార్మికులపై దొంగతనం ఆరోపణలను ఋజువు చేయాలని, నష్ట పోయిన దినములకు వేతనాలు చెల్లించాలని క్యాజూ ( లేబర్ అసోసియేషన్ అధ్యక్షులు అంబటి ఆనందరావు, సీఐటీయూ నెయ్యల గణపతి బుధవారం పలాస కాశీబుగ్గ గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కామానికి జీడి కార్మికులు లండ. రమణ, కోవిరి కోదండ, జోగి నాగేశ్వరరావు, మహిళలు, పలాస యూత్ నాయకులు, బొంపల్లి. సునీల్ కుమార్, పల్లి. కృష్ణారావు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

Written by Prasad

తూ..తు మంత్రంగా నిర్మించిన కల్వర్టు మాయం

నియోజకవర్గస్థాయి పార్టీ రాజకీయ ప్రతినిధుల మీటింగ్