మహిళలకు గుర్తింపు పత్రాలను అందజేత.
బొబ్బిలి పట్టణంలో గల వెలుగు కార్యాలయంలో కుట్టు శిక్షణకు సంబంధించి మొదటి, రెండు బ్యాచ్లకు సంబంధించి శిక్షణ తీసుకున్న మహిళలతో ఏర్పాటు చేసిన సమావేశంలో బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు, జిల్లా పార్లమెంటు సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ ముఖ్య అతిధిలుగా పాల్గొన్నారు. అనంతరం వారి చేతుల మీదుగా శిక్షణ పొందిన మహిళలకు గుర్తింపు పత్రాలను అందజేశారు.
[zombify_post]
 
			
			 
					
 
			
					
