in ,

వీరనారి ఐలమ్మ పోరాట స్ఫూర్తితో భూపోరాటాలు కొనసాగిస్తాం

సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మకు ఘన నివాళ్లు అర్పించారు.ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి కారం నరేష్ మాట్లాడుతూ ఆనాటి కాలంలో దొరల పాలనలో భూమికోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాటం  చేసిన యోధురాలు సాకలి ఐలమ్మని గుర్తు చేశారు.ఆమె స్ఫూర్తితో  భూ పోరాటాలు సమర్థవంతంగా విజయవంతంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మచ్చ రామారావు,తాటి నాగమణి,నల్లగట్ల మూర్తి,వందే మూర్తి  కురసం రాంబాబు,సోయం ధనమ్మ ,ఓడ నర్సమ్మ, కొరస లక్ష్మి,ఈసంపల్లి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

Written by Vinod

భద్రాచలం నియోజకవర్గం

సచివాలయాన్ని ప్రారంభించిన డిప్యూటీ సిఎం ముత్యాలనాయుడు.

గడప గడపకు మన ప్రభుత్వం