in ,

విద్యుత్‌ సమస్యను పరిష్కరించకుంటే ఉద్యమిస్తామని మండ లంలోని గిజబ గ్రామస్థులు అధికారులను హెచ్చరించారు.”

గరుగుబిల్లి: విద్యుత్‌ సమస్యను పరిష్కరించకుంటే ఉద్యమిస్తామని మండ లంలోని గిజబ గ్రామస్థులు అధికారులను హెచ్చరించారు. అప్రకటిత విద్యుత్‌ కోతలు విధిస్తున్నారంటూ గురువారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ.. గతంలో విద్యుత్‌ సమస్యలు ఉండేవి కావని, ప్రస్తు తం ఏ సమయంలో కోతలు విధిస్తున్నారో తెలియడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు కోతలు, మరోవైపు అధిక చార్జీల భారం పడుతుందని మండల సత్యనారాయణ, రామ్‌కుమార్‌, బి.పెంటంనాయుడు, డి.రామినాయుడు వాపో యారు. సక్రమంగా విద్యుత్‌ సరఫరా చేయకుంటే విద్యుత్‌ కార్యాలయాన్ని ముట్ట డిస్తామని హెచ్చరించారు. అనంతరం లైన్‌మెన్‌కు వినతిపత్రం అందించారు.

[zombify_post]

Report

What do you think?

Written by Prasad

జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంపై శిక్షణ కార్యక్రమం”

పట్టణ ప్రాంతాల్లోని పురాతన దేవాలయాలను కూడా డిడిఎన్ స్కీములో చేర్చండి