in , ,

విద్యుత్ అంతరాయాలను నివారించాలని అధికారులకు రాజోలు ఎమ్మేల్యే ఆదేశం

రాజోలు : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం మలికిపురం మండలం కత్తిమండ ఎమ్మెల్యే  క్యాంప్ కార్యాలయం నందు రాజోలు నియోజకవర్గంలో విద్యుత్ అంతరాయాలను నివారించే విధంగా విద్యుత్ శాఖ అధికారులతో ఎమ్మెల్యే శ్రీ రాపాక వర్రసాదరావు చర్చలు జరిపారు.

విద్యుత్ అంతరాయం వాటి పరిష్కార మార్గాలను తక్షణమే తీసుకోవాలని సూచనలు తెలియజేశారు.

 అధికారులు ఈ రోజు నుండి ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటామని ఎమ్మేల్యే కు హామీ ఇవ్వడం జరిగింది*

[zombify_post]

Report

What do you think?

Written by Aruntez

రహదారుల విస్తరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి

ఉపాధ్యాయులే భావి సమాజ నిర్దేశకులు