అలరించిన నృత్య ప్రదర్శన
ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం విజయనగరం శ్రీ రామనారాయణం పుణ్యక్షేత్రంలో గురువారం కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కూచిపూడి నృత్య ప్రదర్శనలో 9వ తరం పద్మశ్రీ డా. చింతారవి బాలక్రిష్ణ శిష్య బృంధం ప్రదర్శించిన కృష్ణం వందే జగద్గురుం నృత్యరూపకం అందరినీ అలరించింది. ఈ సందర్భంగా కళాకారులను ఎన్ సి ఎస్ ట్రస్ట్ సభ్యులు నారాయణం శ్రీనివాస్ అభినందించారు. వందలాది మంది భక్తులు.ఈ కార్యక్రమాన్ని తిలకించారు
[zombify_post]

