in ,

విజయనగరం జిల్లా ప్రజల చిరకాల కోరిక

విజయనగరం జిల్లాకు రానున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి

విజయనగరం జిల్లా ప్రజల చిరకాల కోరికైన ప్రభుత్వ వైద్య కళాశాల ప్రారంభోత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 14 లేదా 15వ తేదీల్లో రానున్నారని ఏపీ శాసనసభ ఉపసభాపతి కోలగట్ల వీరభద్ర స్వామి తెలిపారు. గురువారం విజయనగరంలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. 40 ఏళ్ల విజయనగరం జిల్లా చరిత్రలో ఈ ప్రాంత అభివృద్ధిని గత పాలకులు ఎవ్వరూ పట్టించుకోలేదని గుర్తు చేశారు. సీఎం రాక కోసం విజయనగరం వాసులు ఎదురుచూస్తున్నారని ఆ కోరిక నెరవేరుతుందని తెలియజేసారు 

[zombify_post]

Report

What do you think?

Written by Prasad

బెడవాడలో నకిలీ మందులు గుట్టురట్టు

భారత్ జోడోయాత్రకు సంఘీభావం