in ,

వింత ప్రమాదం.. పిడుగుపాటుకు జేబులో సెల్ ఫోన్ పేలి యువకుడు మృతి

పిడుగు పడటంతో జేబులోని సెల్‌ఫోన్ పేలి ఓ యువకుడు దుర్మరణం చెందాడు. అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలంలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. నిన్న సాయంత్రం సూదవరపు జయంత్(23), మరో యువకుడితో కలిసి పాతమల్లం పేట నుంచి స్వగ్రామం వస్తుండగా జోగుంపేటలో పిడుగు పడి జయంత్ జేబులోని ఫోన్ పేలింది. దీంతో, అతడు మృతి చెందాడు. అతడితో పాటూ వస్తున్న యువకుడికి గాయాలయ్యాయి. అతడికి ప్రాణాపాయం తప్పింది.

[zombify_post]

Report

What do you think?

Written by Abdul

సివిల్, క్రిమినల్ కేసులకు శాశ్వత పరిష్కారం

లోన్ ఇప్పిస్తానని ఇంటికి పిలిచి అత్యాచారం చేశాడు