కృషి విజ్ఞాన కేంద్రం కొండెంపూడి మరియు రిలయన్స్ ఫౌండేషన్ సంయుక్తంగా ప్లాంట్ హెల్త్ క్లినిక్ కార్యక్రమాన్ని అరబు పాలెం, వడ్రాపల్లె గ్రామంలో నిర్వహించారు. దీనిలో భాగంగా వరి, చెరకు మొక్కజొన్న పండించే రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను గురించి, యాజమాన్య పద్ధతుల గురించి వివరంగా వివరించడం జరిగింది. దీనిలో ప్రధానంగా వరిలో వచ్చే సూక్ష్మదాతు లోపాలు, పురుగుల తెగుళ్ల యాజమాన్యం గురించి సూచనలు అందించారు.
[zombify_post]


