in ,

లోకేష్ పాదయాత్ర వద్ద ఉద్రిక్తత

డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా :

చంద్రబాబు వద్దకు వెళ్ళకూడదు అంటూ లోకేష్ ను అడ్డుకున్న పోలీసులు..

ఎలాంటి నోటీసులు లేకుండా గంటసేపటి నుండి పోలీసుల హై డ్రామా…

నోటీసులు అడిగితే డిఎస్పీ వస్తున్నారు అని చెబుతున్న పోలీసులు…

రోడ్డు మీద నుండి క్యాంపు సైట్ లోకి రాకుండా ఆడుకుంటున్న  పోలీస్ లు..

నా తండ్రిని చూడడానికి నేను వెళ్ళకూడదా అని పోలీసులను నీలదీసిన లోకేష్..

[zombify_post]

Report

What do you think?

Written by Kiran

సత్తుపల్లి రోడ్లపైనే పశువుల తిష్ట

పాడేరు మాజీ ఎమ్మెల్యే ఈశ్వరి అరెస్టు