భీమిలి ఆనందపురం మండలంలోని నీలకుండీలు జంక్షన్ వద్ద మంగళవారం బైక్ మీద వెళ్తున్న యువకుడిని వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో స్థానికులు 108 కి సమాచారం అందించారు. హాస్పిటల్ కు వెళ్తు మార్గమధ్యలో యువకుడు మృతి చెందాడు. యువకుడు మిందివానిపాలెం గ్రామానికి చెందిన జోగ సురేష్ గా గుర్తించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు. ఘటనకు సంబంధించిన వీడియో సీసీటీవీలో రికార్డు అయింది .ఈ విషయం కుటుంబ సభ్యులకి తెలియజేశారు
[zombify_post]

