in ,

లక్ష్మీ గణపతి ఆలయంలో సిసి కెమెరాలను ప్రారంభించిన‌ ఎస్ ఐ పరదేశీ

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా                                      

అమలాపురం రూరల్ మండలం బండారులంక గ్రామంలోని చినచంద్రపురం మెయిన్ రోడ్డులోనున్న శ్రీలక్ష్మీ గణపతి ఆలయం లో గ్రామ పెద్దల సమక్షంలో అమలాపురం రూరల్ ఎస్ఐ ఎ.పరదేశీ నూతనంగా సిసి కెమేరాలను ప్రారంభించారు…

ఇటీవల కాలంలో దేవాలయాలలో జరుగుతున్న దొంగతనాలనేపద్యంలో దేవాలయాల రక్షణ కొరకు వినాయక నవరాత్రి మహోత్సవాలు పురస్కరించుకుని సిసి కెమేరాలను పోలీసువారి సూచనల మేరకు ఆలయకమిటీ సభ్యుల అంగీకారంతో ఈరోజు ఏర్పాటు చెయ్యడానికి సంకల్పించినట్లు కమిటీ సభ్యులు కాలెపు భీమేశ్వరస్వర రావు సిద్దంతి తెలిపారు..

ఈకార్యక్రమంలో పెద్దలు ఉప్పుగంటి భాస్కర్ రావు, కాలెపు శ్రీనువాసరావు,బట్టు టాక్సీరామ్,బట్టు పండు తదితరులు పాల్గొన్నారు…

 

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

Written by Kiran

దొంగని పట్టిస్తే భారీ నజరానా

జలమే జీవంగా ఉన్న త్రాగునీటినీ వృధా చెయ్యకూడదు : కలెక్టర్