పెనుబల్లి మండలం లంకపల్లి గ్రామానికి చెందిన ప్రమఖులు మచినేని కోటేశ్వరరావు గారు గతా కొద్దిరోజుల క్రితం మరణించగా వారి చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించిన టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతా రాయ్. లంకపల్లి గ్రామానికి చెందిన గోదా రామన్జరావు గారి తల్లి గారు రంగమ్మ గారు కొద్దిరోజుల క్రితం ప్రమాదవశాత్తు కాలు జారి పడగా ఈరోజు వారిని పరామర్శించి వారి ఆరోగ్యం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టియుసి సెంట్రల్ కౌన్సిల్ సెక్రెటరీ రావి నాగేశ్వరరావు, జకంపుడి శ్రీను, మనికల లింగయ్య, బటగని యోహన్, నీలాల దుర్గారావు, దుగ్గిరాల మారయ్య, బట్టగాని బాని, సత్తుపల్లి కాంగ్రెస్స్ సీనియర్ నాయకులు ఐ కృష్ణ, ఫజల్ బాబా, పసాల ఏడుకొండలు, ఎల్లంపల్లి ఏడుకొండలు, యాకూబ్, రహీమ్, ఈసుబు, అవినాష్ తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]


