in ,

రైతులకు క్షేత్రస్థాయిలో పంటలపై అవగాహన

రైతులకు క్షేత్రస్థాయిలో పంటలపై అవగాహన కల్పించి పంట పెరిగేలా చర్యలు చేపట్టాలని ఎంపీపీ వాన గోపి అన్నారు. జలుమూరు మండలపరిషత్తు కార్యాలయంలో శుక్రవారం వ్యవసాయ సలహా మండలి సమావేశం జరిగింది. ఈ-క్రాప్ నమోదు వేగవంతం చేయాలన్నారు. వ్యవసాయ సలహామండలి అధ్యక్షుడు లక్ష్మణరావు, వ్యవసాయశాఖ ఏడీ రవీంద్రభారతి, ఏవో సురేష్, తదితరులు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

Written by Prasad

కాసేపట్లో సిట్ ఆఫీసుకు చంద్రబాబు

దళిత బంధు గ్రౌండింగ్ జరగకుండా ఓటు అడిగే హక్కులేదు- ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి