ఇట్లా మామిడిపల్లిలో అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని శ్రీకాకుళం విజిలెన్స్ సీఐ సింహాచలం ఆధ్వర్యంలో స్థానిక రెవెన్యూ అధికారులు దాడి చేసి బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. సీఐ తెలిపిన వివరాల మేరకు వారికి వారణాసి కల్యాణి ఇంట్లో సుమారు 35 బస్తాల్లో 1700 కిలోల రేషన్ బియ్యం అక్రమ నిల్వలుఉన్నట్లు గుర్తించామన్నారు. బియ్యాన్ని సీజ్ చేసి ఆమెపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
[zombify_post]