గజపతినగరం సర్కిల్ పరిధిలో గల రెండు ఏటీఎంలలో చోరీ జరిగింది. బొండపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గొట్లం శివాలయం ఎదురుగా జాతీయ రహదారి పక్కన గల ఇండియా నంబర్ వన్ ఎటిఎం, అదేవిధంగా పెదమానాపురం సంతతోట పరిధిలో గల ఇండియా నంబర్ వన్ ఏటీఎంలలో నగదును గుర్తుతెలియని దొంగలు బుధవారం తెల్లవారుజామున అపహరించుకుపోయారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం తెలుసుకున్న ఎస్. ఐలు సంఘటన ప్రదేశాన్ని పరిశీలించారు.ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు
[zombify_post]

