తల్లాడ మండలం రామానుజవరం గ్రామంలో రెండవ రోజు ఉదయం టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతారాయ్ గడపగడపకు పర్యటించారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను రామానుజవరం గ్రామ ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ సెంట్రల్ కౌన్సిల్ సెక్రెటరీ రావి నాగేశ్వరావు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కల్లూరు మాజీ ఎంపిటిసి దామాల రాజు,సత్తుపల్లి మాజీ ఎంపీటీసీ ఐ కృష్ణ, సత్తుపల్లి మైనార్టీ పట్టణ అధ్యక్షులు ఫజల్ బాబా, షేక్ జానీ పాషా, పసాల ఏడుకొండలు, యాకూబ్, ఈసుబు, షేక్ రహీమ్, వరపర్ల అనిల్, జినుగు జానుపల్ల, దేవదానం జీనుగు, కనక రత్నం, వేల్పుల ప్రసాదు, కార్యకర్తలు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
[zombify_post]


