in ,

కనకదుర్గాదేవి అమ్మవారికి వెండి కిరీటం బహూకరణ

కనకదుర్గాదేవి అమ్మవారికి వెండి కిరీటం బహూకరణ

జామి శ్రీ చిన్న కనకదుర్గ అమ్మవారికి స్థానికంగా ఉంటున్న చుక్క సన్యాసి నాయుడు, దేవి దంపతులు శుక్రవారం రూ. 16 వేలు విలువ చేసే వెండి కిరీటం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయంలో హోమం చేసి పూజలు నిర్వహించారు. శ్రావణమాసం సందర్భంగా అర్చకులు భగవాన్ పసుపు కొమ్ములతో అమ్మవారిని అలంకరించారు. మహిళలు పాల్గొని కుంకుమ పూజలు నిర్వహించారు.

[zombify_post]

Report

What do you think?

Written by Prasad

సమాజానికి జీవరత్నం లాంటి వ్యక్తులు చాలా అవసరం : ఎంపీ కేశినేని నాని

పదవ తరగతి పిల్లలు కూడా గంజాయి తాగే పరిస్థితి