in ,

రాష్ట్ర టిడిపి కార్యదర్శి గొంప కృష్ణ”

టిడిపి తోనే అభివృద్ధి సాధ్యం

ఎల్కోట మండలం లచ్చంపేటలో రాష్ట్ర టిడిపి కార్యదర్శి గొంప కృష్ణ ఆధ్వర్యంలో భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని గురువారం రాత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోలో హామీలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. టిడిపి తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని అన్నారు. ప్రతి ఒక్కరూ టిడిపి బలోపేతానికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

Written by Prasad

వాషింగ్టన్ లో వైట్ హౌస్ సందర్శించిన కరణంరెడ్డి నరసింగరావు”

విజయవాడకు కెఎల్ రావు తర్వాత కేశినేని నాని : మాజీ హోం మినిస్టర్ వసంత నాగేశ్వరావు