in , ,

రాష్ట్రంలో జగనాసుర పాలన”

రాష్ట్రంలో జగనాసుర పాలన”

చంద్రబాబు అరెస్ట్ దుర్మార్గం వైకాపా ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకుంటుంది టీడీపీ శ్రేణులతో కలిసి పవన్ కళ్యాణ్ ని రసన సంఘీభావంగా హాజరైన సిక్కోలు ఎంపీ

రామ్మోహన్నాయుడు.

రాష్ట్రంలో గడిచిన నాలుగున్నర సంవత్సరాలుగా వైకాపా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో జగనానుర పాలన సాగుతోందని జనసేన ఉన్న అధినేత పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేసారు. మాజీ ముఖ్యమంత్రి టీడీపీ

జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునా యుడుపై అక్రమ కేసులు బణాయించి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రాజకీయ కక్షతో అరెస్ట్ చేయించారని త్వరలో ప్రజలు తగిన  గుణపాఠం చెబుతారని కళ్యాణ్ తోపాటు హిందూపురం ఎమ్మెల్యేనందమూరి బాలకృష్ణవైకాపా ప్రభుత్వ విధానాలపై నిరసన వ్యక్తం చేసారు. చంద్రబాబు అన్న నిరసిస్తూ రాజమహేంద్ర వరంలో సెంట్రల్ జైలులో బాబుకు సంఘీభావం ప్రకటించేందుకు వచ్చిన పవన్ కళ్యాణ్, నారా లోకేష్ నందమూరి బాలకృష్ణ తదితరులను సిక్కోలు ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు మర్యాదపూర్వకంగా కలిసి సంపూర్ణ మద్దతు సంఘీభావాన్ని ప్రకటించారు. వైకాపా ప్రభుత్వ విధానాలపై నిరసన వ్యక్తం చేసారు. తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేసినంత మాత్రాన రానున్న ఎన్నికల్లో టీడీపీ విజయాన్ని ఎవరూ ఆపలేరని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు కారణంగానే బాబుపై తప్పుడు కేసులు నమోదు చేసారని ప్రజలంతా గమనిస్తున్నారని తగిన సమయంలో బుద్ది చెబుతారన్నారు. ఈ అరెస్ట్కు త్వరలోనే భారీ మూల్యం పవన్ చెల్లించుకుంటారని టీడీపీ అధికారంలోకి వచ్చాక సత్తా చూపిస్తామని వారు స్పష్టం చేసారు.

[zombify_post]

Report

What do you think?

Written by Prasad

స్పందనలో స్వీకరించిన అర్జీలు పరిష్కారిని అధికారులు శ్రద్ధ పెట్టండి

పాక్‌లో అణు బాంబులు.. ఉపగ్రహ చిత్రాల ద్వారా నిజాలు