in ,

రాజోలు నియోజకవర్గంలో లోకేష్ నిరసన.*

చంద్రబాబును అరెస్ట్ చేస్తున్నారనే సమాచారం అందడంతో విజయవాడ బయలుదేరేందుకు సిద్ధమైన లోకేష్.

అడ్డుకున్న రాజోలు సిఐ గోవిందరాజు.

సిఐతో లోకేష్ వాగ్వాదం

ఏ విధమైన నోటీస్ ఇవ్వకుండా ఎలా అడ్డుకుంటారని ఆగ్రహం.తన తండ్రిని చూసేందుకు వెళ్ళే హక్కు తనకు ఉందని స్పష్టీకరణ.

తెల్లవారుజాము నుండే టిడిపి నాయకులు, కార్యకర్తల హౌస్ అరెస్టులు

నేలపై నించుని నిరసన వ్యక్తం చేస్తున్న లోకేష్.

[zombify_post]

Report

What do you think?

Written by Aruntez

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

జయాపజయాల్లో వారి ఆశీస్సులే..!