యానం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ అసెంబ్లీ ప్రాంగణం లో మంత్రి కార్యాలయం నందు కలిసి యానం లో ఉన్న ఓఎన్జిసి సంస్థ ద్వారా మత్స్యకారులకు అందవలసిన వేటనిషేధం కోసం చర్చించడం జరిగిందిఅని ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ తెలిపారు.అదే విధంగా ప్రాంతీయ పరిపాలనా అధికారి కార్యాలయం నుండి పుదుచ్చేరి మత్స్యశాఖ డైరెక్టర్ కార్యాలయంకి పంపడం జరిగిందని, ఇక మీద ఒక రీజినల్ కమిటీ వేసి పూర్తి దర్యాప్తు చేస్తున్నారనీ దర్యాఫ్తు పూర్తి చేసిన అతి త్వరలోనే అర్హులు అయిన ప్రతి మత్స్యకారులకు తమ తమ ఖాతాలో జమ చేయడం జరిగుతుతుంది అని ఎవరుకుడా ఆందోళనా చెందవలసిన అవసరం లేదు అని ఎవరు ఆపడానికి ఎన్ని ప్రయత్నాలు చేసిన కూడా దర్యాప్తు పూర్తి అయిన వెంటనే ఖాతా లో జమ అవుతుంది అని, కొంత మంది మత్స్యకార గ్రామాల్లో దళారులు కళ్యాణ మండపం కోసం అని ,సంఘనికి వసూలు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు అని అలాంటి వారికి ఎవరు సహకరించ కూడదని, మత్స్యకారులకు వేట నిషేధం అతి త్వరలోనే అందించే విధంగా చేస్తాను అని ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ తెలిపారు.
[zombify_post]


