వేంసూర్ మండలము భీమవరం గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త ఐనంపుడి వెంకటేశ్వరరావు (28) ఈ రోజు ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తో మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న Aicc మెంబర్, పిసిసి సీనియర్ ఉపాధ్యక్షులు మాజీ మంత్రి వర్యులు సంభాని చంద్ర శేఖర్ మృతుని కుటుంబ సభ్యులతో చరవానిలో మాట్లాడి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వెంకటేశ్వరరావు భౌతిక కాయాన్ని కాంగ్రెస్ పార్టీ జిల్లా సీనియర్ ఉపాధ్యక్షులు పుచ్చకాయలు సోమిరెడ్డి, వెంసుర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కసర చంద్రశేఖర్ రెడ్డి, వేంసూర్ గ్రామ శాఖ అధ్యక్షుడు లాజర్ పాల్గోన్నారు.
[zombify_post]


