మాధవరావు కుటుంబాన్ని పరామర్శించిన వేణుగోపాల నాయుడు
బొబ్బిలి పట్టణం గొల్లపల్లి గ్రామానికి చెందిన మండల మాధవ్ రావు ఇటీవలె గుండేపోటుతో హఠాత్తు మరణం చెందారు. ఈ విష్యం తెలుసుకున్న బొబ్బిలి మండల పార్టీ అధ్యక్షులు శంబంగి వేణు గోపాల నాయుడు ఆయన కుటుంబంను శనివారం పరామర్శించి తన ప్రగడ శానుభుతిని వ్యక్తం చేశారు. ఆయన వెంట వైసీపీ నాయకులు దమ్మ అప్పచ్చి, మండల జనార్ధన రావు, తుట్ట తిరుపతి, వజ్జి విశ్వనాథం, దుప్పలపుడి అప్పారావు, పైల సురేష్, దమలపాటి ఉదయ్ కిరణ్ ఉన్నారు.
[zombify_post]

