in , ,

మాజీ మంత్రి అయ్యన్న తండ్రి, తాతయ్యల విగ్రహాల ఆవిష్కరణ

  • నర్సీపట్నం: పట్టణంలో కృష్ణదేవిపేట వెళ్లే మార్గంలో రైస్ మిల్లు వద్ద మాజీమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తాతయ్య రుత్తల లత్సా పాత్రుడు, అయ్యన్నపాత్రుడు తండ్రి చింతకాయల వరహాలదొర నూతన విగ్రహములను శనివారం ఆవిష్కరించారు. అయ్యన్న సతీమణి చింతకాయల పద్మావతి, కుమారుడు చింతకాయల రాజేష్ విగ్రహాలకు పూజలు చేసిన అనంతరం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ.. లత్సా పాత్రుడు ప్రజలకు ఎనలేని సేవలు అందించారన్నారు.

[zombify_post]

Report

What do you think?

Written by RAJESH POTLA

ఎస్ కే బి ఆర్ డిగ్రీ కళాశాల అభివృద్ధికి పూర్వపు విద్యార్థుల సహకారం

చంద్రబాబు అరెస్టు లో ఎటువంటి రాజకీయ దురుద్దేశం లేదు: హోంమంత్రి తానేటి వనిత