చంద్రబాబు పాపం పండింది-చట్టానికి చుట్టం ఎవరూ
లేరు నైపుణ్యాభివృద్ధి (స్కిల్ డెవలప్మెంట్) సంస్థలో రూ.550 కోట్లఅవినీతికి పాల్పడ్డారనే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు జైలు ఊసలు లెక్కపెట్టాల్సి వచ్చిందని, ఇన్నాళ్లకు అతని పాపం పండిందని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ దాస్ అన్నారు.శనివారం నరసన్నపేటలో ఒక ప్రకటన విడుదల చేస్తూ చట్టంఎవరికీ చుట్టంకాదని, వ్యవస్థలను మేనేజ్ చేసే చంద్రబాబుకు ఈ విషయం ఇప్పటికి అర్థమై ఉంటుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు మేం ఆనందంగా ఉన్నాము ఇప్పుడు …కీలక వ్యాఖ్యలు
[zombify_post]
