పెనుబల్లి మండలం లంకపల్లి గ్రామవాసి మాచినేని కోటేశ్వరరావు ఇటీవల మరణించగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని రాష్ట్ర కాంగ్రెస్ నాయకురాలు, ఖమ్మం మాజీ ఎంపీ, మాజీ కేంద్రమంత్రి గారపాటి రేణుక చౌదరి తెలిపారు. ఆమె వెంట సత్తుపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకురాలు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ నున్నా రామకృష్ణ, వైరా నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు రాంమూర్తి నాయక్, ఖమ్మం నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు మానుకొండ రాధకిషోర్ తో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
[zombify_post]


