in , ,

సీటు పోయినా…పరవాలేదు- మంత్రి కేటీఆర్

ktr

KTR-

మహిళా రిజర్వేషన్ బిల్లును  స్వాగతిస్తున్నట్లు, మహిళా నేతలు చాలామంది రావాల్సిన అవసరం ఉందని, మహిళా రిజర్వేషన్ల అమలులో తన సీటు పోయినా…. వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు , హైదరాబాద్‌ మాదాపూర్‌లోని ఇంటర్నేషనల్ టెక్‌పార్క్‌ ప్రారంభోత్సవంలో వెల్లడించారు.

Report

What do you think?

Written by Naga

ఫొరెన్సిక్ విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్”

చంద్రబాబుకు జాతీయ నేతలు మద్దతు