in ,

మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేబినెట్ ఆమోదం

[ad_1]

 చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ కల్పించే బిల్లును  ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ప్రత్యేక సమావేశాల వేళ.. ఈ బిల్లుకు ఆమోదం తెలపడం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్లమెంటులో ఈ బిల్లు ఆమోదం పొందితే.. రాష్ట్ర శాసన సభ, లోక్ సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయి.

[ad_2]

Report

What do you think?

Written by RK

పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయునికి సన్మానం

బిచ్చగాడు హీరో విజయ్ కుమార్తె ఆత్మహత్య